This download link is referred from the post: NIOS 10th Class (Secondary) Last 10 Years 2010-2020 Previous Question Papers || National Institute of Open Schooling
Firstranker's choice
This question paper consists of 32 questions and 8 printed pages.
--- Content provided by FirstRanker.com ---
Roll No. | Day and Date of Examination |
TELUGU తెలుగు (205) | Signature of Invigilators 1. 2. |
సూచనలు :
--- Content provided by FirstRanker.com ---
- అభ్యర్థి తన రోల్ నంబరు ప్రశ్నాపత్రంలోని తొలి పుటపై వేయాలి.
- ప్రశ్నపత్రంలోని మొత్తం పుటల సంఖ్య, ప్రశ్నపత్రం తొలిపుట పై భాగంలో పుటల సంఖ్యతో సరిపోయిందో లేదో సరిచూచుకోవాలి. ప్రశ్నలు వరుస క్రమంలో ఉన్నది, లేనిది కూడ సరిచూచుకొనవలెను.
- సంక్షిప్త (ఆబ్జెక్టివ్) ప్రశ్నలలో ప్రతి ప్రశ్నకు A, B, C, D అనే నాలుగు జవాబులున్నాయి. సరైన సమాధానం గుర్తించి, మీకిచ్చిన సమాధాన పత్రంలోనే రాయాలి.
- సంక్షిప్త (ఆబ్జెక్టివ్) ప్రశ్నలకు వేరుగా సమయాన్ని కేటాయించలేదు. అన్ని ప్రశ్నలకు నిర్ణీత గడువు లోపల జవాబులు వ్రాయాలి.
- సమాధానాల పుస్తకంలో ఎటువంటి గుర్తులు, సంజ్ఞలు, రోలు నంబరు వేయరాదు. దీన్ని అతిక్రమించిన వాళ్లు అనర్హులుగా గుర్తింపబడతారు.
- ప్రశ్నపత్రం యొక్క కోడ్ నెం. Code No. 44/S/A/T సమాధాన పత్రం మీద రాయాలి.
--- Content provided by FirstRanker.com ---
44/S/A/T-99205] 1 [Contd...
Firstranker's choice
సమయం : 3 గంటలు | గరిష్ట మార్కులు: 100 |
గమనిక :
- అన్ని ప్రశ్నలకు జవాబులు రాయండి.
- ప్రతి ప్రశ్నకు మార్కులు సూచింపబడ్డాయి.
- నిర్దేశిత సమయంలోనే జవాబులు వ్రాయాలి.
--- Content provided by FirstRanker.com ---
బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQ) : వీటి సమాధానాలు మీ జవాబుపత్రంలో గుర్తించండి. 10 x 1 = 10
- రసజ్ఞత లేని చదువు ఎటువంటిది ?
(A) ఉపయోగకారి (B) నిరర్థకం (C) నాణ్యమైనది (D) నిశ్చలం - రాత వల్ల భాషకు సమకూరేది ఏది ?
(A) అందం (B) స్థిరత్వం (C) అస్థిరత (D) క్రమత - దేశ భక్తి గేయం రాసింది ఎవరు ?
(A) గురజాడ (B) రాయప్రోలు (C) దాశరథి (D) జాషువా - "రఘుపతి రాఘవ రాజారాం" ఎవరికి ఇష్టమైనది ?
--- Content provided by FirstRanker.com ---
(A) గాంధీ (B) నెహ్రూ (C) పటేల్ (D) రవీంద్రుడు - ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 37 వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ?
(A) పూనా (B) హైదరాబాదు (C) నాగపూర్ (D) భోపాల్ - కృష్ణుడు ఎవరికి కబుర్లు చెప్తున్నాడు ?
(A) తల్లికి (B) తండ్రికి (C) చెల్లికి (D) మిత్రుడికి - నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కవి ఎవరు ?
(A) అల్లూరి (B) అచ్చమాంబ (C) దాశరథి (D) జాషువా - కృష్ణా తీరంలో ఉన్న క్షేత్రం ఏది ?
(A) కాశీ (B) మహానంది (C) వేములవాడ (D) అమరావతి - జాషువా కవికి ఉన్న బిరుదు ఏది ?
--- Content provided by FirstRanker.com ---
(A) విశ్వకవి (B) కవి కోకిల (C) కవి సామ్రాట్ (D) భక్త కవి - దుర్గాబాయి జన్మ స్థలం ఏది ?
(A) కాకినాడ (B) చెన్నపట్నం (C) రాజమండ్రి (D) విజయవాడ
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
44/S/A/T-99205 ] 2 [Contd...
Firstranker's choice
--- Content provided by FirstRanker.com ---
- విద్య గొప్పదనం వివరించండి.
లేదా
గురజాడ చెప్పిన దేశ భక్తిని తెల్పండి. 5 - పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు సూచించండి.
లేదా--- Content provided by FirstRanker.com ---
జాషువా వర్ణించిన బాపూజీ గురించి రాయండి. 5 - తాళ్లపాక తిమ్మక్క రచనల గురించి రాయండి.
లేదా
గరుత్మంతుడి మాతృభక్తిని తెల్పండి. 4 - ప్రహ్లాదుడిని గురించి రాయండి.
--- Content provided by FirstRanker.com ---
లేదా
సమాచార రంగ ప్రాధాన్యం తెల్పండి. 4 - పార్వతిని అలంకరించిన విధం రాయండి.
లేదా
విజయ నగర రాజుల పాలనా విధానం తెల్పండి. 4 - కింది వాటిల్లో ఆరింటికి జవాబులు వ్రాయండి. 6 x 3 = 18
- కొంగ చేసిన దొంగ తపస్సు
- భిన్నత్వంలో ఏకత్వం
- రాయప్రోలు బోధించిన దేశ భక్తి
- రాత ఆవశ్యకత ఏమి ?
- సీతా స్వయంవర ఘట్టం
- సుపర్ణుడు అమృతం సాధించిన విధం ఏది ?
- శాస్త్ర దృష్టి అవసరం
- తెలుగు భాష ఔన్నత్యం
- సాహిత్య కళ ప్రాధాన్యం
- గిరిజనుల జీవన విధానాలు
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
44/S/A/T-99205 | 4 [Contd...
Firstranker's choice
- కింది పద్యాల్లో ఒక దానికి ప్రతి పదార్థం, తాత్పర్యం రాయండి.
- విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు, భోగ కరి, విద్య గురుండు, విదేశ బంధుడున్--- Content provided by FirstRanker.com ---
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే !
లేదా - పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్ర త్వంబున బుద్ధి సెప్పి దురితోన్మేషంబు వారింతురే--- Content provided by FirstRanker.com ---
శత్రుత్వంబు దలంప రెట్టి యెడ నా సౌజన్య రత్నాకరున్
బుత్రున్ లోక పవిత్రు దండ్రి నె లుగుం బొందింప నెట్లోర్చెనో !
- విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
- చెన్న పట్నం వసతి గృహంలో పార్వతీశం పాట్లు ఏవి ?
లేదా--- Content provided by FirstRanker.com ---
విదేశీ యానానికి పార్వతీశం ఎలా సిద్ధపడ్డాడు ? 5 - చెన్నపట్నంలో పార్వతీశం కొన్న వస్తువుల వివరాలు
లేదా
నిడదవోలు స్టేషనులో టిక్కెట్టు కొన్న విధానం తెల్పండి. 4 - కింది వాటిల్లో రెంటికి జవాబులు రాయండి. 2 x 3 = 6
- ఇంగ్లండు ప్రయాణంలో తీసికోవాల్సిన జాగ్రత్తల గురించి పెద్ద మనిషి పార్వతీశానికి చెప్పిన అంశాలు
- మొగలి తుర్రు గ్రామంలో పార్వతీషం
- మార్సెల్స్లో థామస్ కుక్ సంస్థ పార్వతీశానికి తోడ్పడిన విధానం ఏది ?
--- Content provided by FirstRanker.com ---
44/S/A/T-99205] 5 [Contd...
Firstranker's choice
--- Content provided by FirstRanker.com ---
- కింది అంశాల్లో ఒక దానికి 10 వాక్యాల్లో జవాబు రాయండి.
- గ్రామాభివృద్ధికి కలెక్టరు సాయం కోరుతూ రాసే అర్జీ
- సమాజ సేవ ఆవశ్యకత
- స్వయం ఉపాధి సాయం కోరుతూ అధికారికి వినతి పత్రం
- కింది పద్యానికి భావం రాయండి.
- గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
--- Content provided by FirstRanker.com ---
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ
లేదా - కింది వచనం చదివి దాని కిందున్న ప్రశ్నలకు జవాబులు రాయండి.
--- Content provided by FirstRanker.com ---
చిలకమర్తి గయోపాఖ్యానం నాటకం రాశాడు. పౌరాణిక నాటకాల్లో దీనికి మంచి పేరుంది.
గయుడ్ని రక్షించడానికి అర్జునుడు, ఆతనిని శిక్షించడానికి కృష్ణుడు ప్రతిన బూనారు.
చివరికి కృష్ణార్జునులు రాజీ పడి యుద్ధం మానారు.
ప్రశ్నలు:- చిలకమర్తి రాసిన పౌరాణిక నాటకం ఏది ?
- గయుడ్ని శిక్షించాలని తలంచింది ఎవరు ?
- కృష్ణార్జునుల వైరానికి కారణం ఏమిటి ?
--- Content provided by FirstRanker.com ---
- గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
- కింది పదాల్లో రెండింటికి అర్థాలు వివరించి, సొంత వాక్యాల్లో ప్రయోగించండి. 2 x 2 = 4
- కాళ్లా వేళ్లా పడు
- తెల్లబోవు
- ఉట్టి పడు
- బీజం నాటు
--- Content provided by FirstRanker.com ---
(B) కింది పదాల్లో రెంటిని ఉదాహరణలతో వివరించండి.- ఆగమం
- భూత కాలం
- సమాసం
- ప్రథమా విభక్తి
--- Content provided by FirstRanker.com ---
- "రూపకం" లేక యమకం అలంకారాన్ని వివరించండి. 2
- a) ఆటవెలది పద్యం లక్షణాలు తెల్పండి.
--- Content provided by FirstRanker.com ---
లేదా
b) "తిప్పలు దీర్ప బుట్టిన యతీర్షభుడంచు నుతించె దేశముల్"
పై పద్య పాదానికి గణాలు గుర్తించి, అది ఏ పద్య పాదమో రాయండి. 3 - కింది వాటిల్లో రెండు సమాసాలు వివరించండి. 2
- విద్యా ధనం
- కేశ పాశం
- భారత దేశం
- రెండు కోళ్లు
--- Content provided by FirstRanker.com ---
- కింది పదాల్లో రెంటికి సంధి విశేషాలు తెల్పండి. 2
- వాజ్ఞ్మయం
- ప్రశ్నోత్తరాలు
- కవీంద్రుడు
- చింతాకు
--- Content provided by FirstRanker.com ---
B. దుర్గాబాయి సమాజ సేవ చేసింది. ఆమె ఎంతో ధైర్యం చూపేది.
పై వాక్యాల్లోని భాషా భాగాలు గుర్తించండి. - కింది వాటిల్లో ఒక దానికి వ్యుత్పత్తి, అర్థం రాయండి. 1
- పంకజము
- నందనుడు
- ధనదుడు
- అంబుధి
- కింది పదాలకు ప్రకృతి - వికృతులు రాయండి. 2
- లక్ష్మి
- ఆశ్చర్యం
- రేయి
- స్నేహం
- కింది వాటిల్లో రెంటికి నానార్థాలు రాయండి. 2
- పాలు
- కోటి
- మిత్రుడు
- అండజము
--- Content provided by FirstRanker.com ---
కింది వాటిల్లో రెండికి పర్యాయ పదాలు రాయండి.- సముద్రం
- వైరం
- స్రవంతి
- పుత్రుడు
- మీ పాఠ్య భాగం ఆధారంగా కింది ఖాళీలు పూరించండి. 3
- పర్యావరణం అనగా _______ ఉంది.
- గిరిజనుల వేషధారణలో ఒక _______ ఇంద్రియములు.
- నేత్రము, శ్రోత్రము _______
- కింది పదాలను నిఘంటు క్రమంలో అమర్చి, అర్థాలు రాయండి. 3
- సుమతి
- వేము
- అంబుధి
- ఇమ్ముగ
- కల్ల
- ధర
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
--- Content provided by FirstRanker.com ---
44/S/A/T-99205] 8 [3000]