This download link is referred from the post: NIOS 10th Class (Secondary) Last 10 Years 2010-2020 Previous Question Papers || National Institute of Open Schooling
FirstRanker.com
This question paper consists of 32 questions and 8 printed pages.
TELUGU
--- Content provided by FirstRanker.com ---
Code No. 50/S/A/T
(తెలుగు)
(205)
SET A
Day and Date of Examination
--- Content provided by FirstRanker.com ---
Signature of Invigilators 1.
2.
సూచనలు :
- అభ్యర్థి తన రోలనంబరు ప్రశ్నాపత్రంలోని తొలి పుటపై వేయాలి.
- ప్రశ్నాపత్రంలోని మొత్తం పుటల సంఖ్య, తొలిపుట పై భాగంలోని పుటల సంఖ్యతో సరిపోయిందో లేదో సరిచూచుకోవాలి. పుటలు వరుస క్రమంలో ఉన్నది, లేనిది కూడ సరిచూచు కోవాలి.
- సంక్షిప్త (ఆబ్జెక్టివ్) ప్రశ్నలలో ప్రతి ప్రశ్నకు A, B, C, D అనే నాలుగు జవాబులున్నాయి. సరైన సమాధానం గుర్తించి, మీకిచ్చిన సమాధాన పత్రంలో రాయాలి.
- సంక్షిప్త (ఆబ్జెక్టివ్) ప్రశ్నలకు వేరుగా సమయాన్ని కేటాయించలేదు. అన్ని ప్రశ్నలకు నిర్ణీత గడుపు లోపల జవాబులు రాయాలి.
- సమాధానాల పుస్తకంలో ఎటువంటి గుర్తులు, సంజ్ఞలు, రోలు నంబరు వేయరాదు. దీన్ని అతిక్రమించిన వాళ్లు అనర్హులుగా గుర్తింపబడతారు.
- ప్రశ్నపత్రం యొక్క కోడ్ నెం. 50/S/A/T, Set A సమాధాన పత్రం మీద రాయాలి.
--- Content provided by FirstRanker.com ---
50/S/A/T/205-A
--- Content provided by FirstRanker.com ---
FirstRanker.com
TELUGU
(తెలుగు)
(205)
సమయం : 3 గంటలు]
--- Content provided by FirstRanker.com ---
[గరిష్ఠ మార్కులు : 100
గమనిక : (1) అన్ని ప్రశ్నలకు జవాబులు రాయండి.
(2) ప్రతి ప్రశ్నకు మార్కులు సూచింపబడ్డాయి.
(3) నిర్దేశిత సమయంలోనే జవాబులు రాయాలి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు. వీటి సమాధానాలు మీ జవాబు పత్రంలో రాయండి.
--- Content provided by FirstRanker.com ---
1. 'జన్మభూమి' అనే గేయం ఏ గ్రంథం లోనిది ? 10 × 1 = 10
(A) ముత్యాలసరాలు
(B) ఆంధ్రావళి
(C) లలిత
(D) ఇవేవీ కావు
--- Content provided by FirstRanker.com ---
2. ‘రఘుపతి రాఘవ' అనే గీతం ఎవరికి ఇష్టమైనది ?
(A) నెహ్రూ
(B) మీరాబాయి
(C) గాంధీజీ
(D) కందుకూరి
--- Content provided by FirstRanker.com ---
3. ఆస్తికులు, నాస్తికులు గాంధీజీకి పట్టినది
(A) పొగడ్త
(B) గొడుగు
(C) దివిటీలు
(D) తిరస్కారం
--- Content provided by FirstRanker.com ---
4. స్వభాష పాఠం ఏ గ్రంథం లోనిది ?
(A) సాక్షి వ్యాసాలు
(B) ఎడిసన్
(C) కన్యాశుల్కం
(D) ఇవేవీ కావు
--- Content provided by FirstRanker.com ---
50/S/A/T/205-A
2
FirstRanker.com
5. మలిన పదార్థాలను ఇముడ్చుకొనే శక్తి కల్గినది
(A) అడవి
--- Content provided by FirstRanker.com ---
(B) నీరు
(C) ప్రకృతి
(D) లోకం
6. ఆంధ్ర మహిళా సభ స్థాపకులు ఎవరు ?
(A) కస్తూరిబాయి
--- Content provided by FirstRanker.com ---
(B) కమలా నెహ్రూ
(C) రుద్రాంబ
(D) దుర్గాబాయి
7. తుల్య భాగ అనేది ఒక
(A) నది
--- Content provided by FirstRanker.com ---
(B) రాక్షసుడు
(C) సముద్రం
(D) కొలను
8. అభియోగం అంటే అర్థం ఏమిటి ?
(A) నేరం
--- Content provided by FirstRanker.com ---
(B) నేరారోపణ
(C) విచారణ
(D) శిక్షించడం
9. "జీవనంబు క్షణ భంగురంబు" అన్నది ఎవరు ?
(A) కొక్కెర
--- Content provided by FirstRanker.com ---
(B) మీనం
(C) ఎండ్రి
(D) ఖగము
10. భిన్నత్వంలో ఏకత్వం చాటేవి ఏవి ?
(A) గృహాలు
--- Content provided by FirstRanker.com ---
(B) మతాలు
(C) ఆచారాలు
(D) పండుగలు
3
50/S/A/T/205-A
--- Content provided by FirstRanker.com ---
FirstRanker.com
11. గిరిజనుల జీవన విధానాలు తెలపండి. 5 .
లేదా
సమాచార రంగంలో పత్రికల పాత్ర తెలపండి. 5 .
12. మాతృభాషపై మమకారం ఎలా కలిగి ఉంటావు ? 4 .
--- Content provided by FirstRanker.com ---
లేదా
గరుడుని మాతృ భక్తిని వివరించండి. 4 .
13. శిల్పకళ గురించి రాయండి. 4 .
లేదా
క్రీడల ఆవశ్యకతను వివరించండి. 4 .
--- Content provided by FirstRanker.com ---
14. దాశరథి చెప్పిన ఆంధ్రోదయం ఏమిటి ? 4 .
లేదా
కొంగ దుర్బుద్ధిని వివరించండి. 4 .
15. తాళ్లపాక తిమ్మక్క గురించి రాయండి. 4 .
లేదా
--- Content provided by FirstRanker.com ---
ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర తెలపండి.
16. కింది వాటిల్లో ఆరింటికి జవాబులు రాయండి. 6 × 3 = 18 .
(ఆ) బాపూజీలో మీకు నచ్చిన అంశాలు
(ఇ) పార్వతిని అలంకరించిన విధం
(ఈ) ప్రహ్లాదుడి విద్యాభ్యాసం
--- Content provided by FirstRanker.com ---
(ఉ) విజయనగర రాజుల పాలన విధానాలు
(ఊ) పర్యావరణ పరిరక్షణ
(ఎ) పానుగంటి రచనలు
4
50/S/A/T/205-A
--- Content provided by FirstRanker.com ---
(ఏ) దుర్గాబాయి వ్యక్తిత్వం
(ఐ) శాస్త్రదృష్టి అవసరం
(ఒ) భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటి ?
17. కింది పద్యాల్లో ఒక దానికి ప్రతిపదార్థం, తాత్పర్యం రాయండి. 5 .
(A) నాలో ఆంధ్ర సరస్వతీ పద సువర్ణ స్వచ్ఛ మంజీర నా
--- Content provided by FirstRanker.com ---
దాలన్ నింపి కవిత్వ భూరుహ సుమాంతర్ బంభరీ గీతికా
జాలమ్మున్ బలికించి మించి తెలుగుం జండాలు దిగ్ఛిత్తికా
గ్రాలన్ గ్రాలగ ఇల్లు చేరినది ఆంధ్రశ్రీ మహాలక్ష్మి యై
లేదా
(B) తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చం
--- Content provided by FirstRanker.com ---
దన వనమందు( గంటక యుత క్షితిజాతము భంగి(బుట్టినా (
డనవరతంబు రాక్షస కులాంతకుఁ బ్రస్తుతి సేయుచుండ దం
డనమునఁ గాని శిక్షలకు డాయడు పట్రుడు కొట్టు(డుద్ధతిన్
18. పార్వతీశం పాత్ర గురించి రాయండి. 5 .
లేదా
--- Content provided by FirstRanker.com ---
పార్వతీశం కొలంబోలో అనుభవాలు రాయండి. 4 .
19. చెన్న పట్నంలో పార్వతీశం.
లేదా
పారిస్లో రైలు ఎక్కడాన్ని ఆడుకోవడం
20. కింది వాటిల్లో రెండింటికి జవాబులు రాయండి. 2×3=6 .
--- Content provided by FirstRanker.com ---
(అ) మద్రాసు వెళ్లే రైలులో పార్వతీశం పాట్లు.
(ఆ) నిడదవోలులో పార్వతీశం అనుభవాలు.
(ఇ) టోపీ ధరించిన పార్వతీశం హేళనకు గురికావడం.
5
50/S/A/T/205-A
--- Content provided by FirstRanker.com ---
FirstRanker.com
21. కింది వాటిల్లో ఒక దానికి 10 వాక్యాల్లో జవాబు రాయండి. 3 .
(అ) ఎన్నికలు - ఓటు హక్కు గురించి.
(ఆ) గ్రామీణాభివృద్ధి కోరుతూ అధికారికి జాబు.
(ఇ) విద్యార్థులు - దేశసేవ గురించి మిత్రుడికి లేఖ.
--- Content provided by FirstRanker.com ---
22. కింది పద్యానికి భావం రాయండి. 3 .
తల్లి దండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ !
--- Content provided by FirstRanker.com ---
లేదా
క్రింది గద్యం చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఒకరోజు రంతి దేవుడికి ఆహారం దొరికింది. అప్పుడే వచ్చిన అతిథికి అతడు ఆ ఆహారం
అర్పించాడు. రంతి దేవుడు నీళ్లు తాగబోగా మరో వ్యక్తి వచ్చి తన దాహం తీర్చమన్నాడు. ఆ
నీటిని కూడా ఆయన దానం చేశాడు. ఇలాంటి దానగుణ వంతుడ్ని దేవతలు కీర్తించి శాశ్విత
--- Content provided by FirstRanker.com ---
స్థితినందించారు.
ప్రశ్నలు :
(1) రంతి దేవుడు ఎటువంటి వాడు ?
(2) రంతి దేవుడు వ్యక్తి దాహం ఎలా తీర్చాడు ?
(3) దానగుణ శీలుడిని ఎవరు పొగిడారు ?
--- Content provided by FirstRanker.com ---
23. (A) కింది రెండు పలుకు బడిలకు అర్థాలు రాసి, సొంత వాక్యాల్లో ప్రయోగించండి. 4 .
(ఆ) పండ్లునూరు
(ఇ) స్వస్తిచెప్పు
(ఈ) బుద్ధిచెప్పు
లేదా
--- Content provided by FirstRanker.com ---
(B) కింది వాటిల్లో రెండింటిని వివరించి, ఉదాహరణలు తెలపండి.
(అ) మహతీవాచకం
(ఆ) ఊష్మాలు
(ఇ) ఛేదర్థకం
(ఈ) సమాపక క్రియ
--- Content provided by FirstRanker.com ---
6
50/S/A/T/205-A
24. యమకం లేక రూపకాలంకారాన్ని వివరించండి. 2 .
25. ఆటవెలది పద్య లక్షణాలు రాయండి. 3 .
లేదా
--- Content provided by FirstRanker.com ---
“ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు పూసెజ్జపై” - దీనిలోని గణాలు గుర్తించి, ఇది ఏ పద్యపాదమో, యతి, ప్రాసలు గుర్తించండి.
26. కింది వాటిల్లో రెండింటికి విగ్రహ వాక్యాలు, సమాసాల పేర్లు తెలపండి. 2 .
(అ) ముడిపదార్థం
(ఆ) స్వర్గలోకం
(ఇ) దానవశ్రేణి
--- Content provided by FirstRanker.com ---
(ఈ) ముజ్జగాలు
27. కింది వాటిల్లో రెండింటికి సంధి విశేషాలు రాయండి. 2 .
(అ) వాఙ్మయం
(ఆ) స్వార్థం
(ఇ) ప్రత్యక్షం
--- Content provided by FirstRanker.com ---
(ఈ) మీకేమి
లేదా
“మొల్ల గొప్ప కవయిత్రి. ఆమె రామాయణం రాసింది”.
ఈ వాక్యంలోని భాషాభాగాలు గుర్తించండి.
28. కింది వాటిల్లో ఒక దానికి వ్యుత్పత్తి, అర్థం రాయండి. 1 .
--- Content provided by FirstRanker.com ---
(అ) సుపర్ణుడు
(ఆ) పక్షి
(ఇ) అక్షరం
(ఈ) క్షితిజం
29. కింది పదాలకు ప్రకృతి వికృతులు రాయండి. 2 .
--- Content provided by FirstRanker.com ---
(అ) అప్సర
(ఆ) ప్రతిన
(ఇ) కుమారుడు
(ఈ) పర్యాయము
7
--- Content provided by FirstRanker.com ---
50/S/A/T/205-A
30. (A) కింది వాటిల్లో రెండింటికి నానార్థాలు రాయండి. 2 .
(అ) వర్ణం
(ఆ) స్నేహం
(ఇ) దండము
--- Content provided by FirstRanker.com ---
(ఈ) గుణము
లేదా
(B) కింది వాటిల్లో రెండింటికి పర్యాయ పదాలు రాయండి.
(అ) సుమం
(ఆ) హస్తి
--- Content provided by FirstRanker.com ---
(ఇ) మయూరం
(ఈ) ఈప్సితం
31. మీ పాఠ్యాంశాల ఆధారంగా కింది ఖాళీలు పూరించండి. 3 .
(అ) మనం రాసేది భాషకు రూపం.
(ఆ) నిద్దుర లెండు జనులారా సుప్రభాతం బిదే.
--- Content provided by FirstRanker.com ---
32. కింది పదాలను నిఘంటు క్రమంలో అమర్చి అర్థాలు రాయండి. 3 .
(అ) వెత
(ఆ) వెలి
(ఇ) ఆలోన
(ఈ) ఎడారి
--- Content provided by FirstRanker.com ---
(ఉ) హనుమ
(ఈ) సువర్ణం
50/S/A/T/205-A
8